Breaking News

కోహ్లి ఔట్‌.. 'మామిడి పండ్లు బాగున్నాయ్‌'

Published on Tue, 05/09/2023 - 23:06

ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వివాదం ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలుసు. మ్యాచ్‌ తర్వాత కూడా వారి మధ్య మాటల పరోక్షంగా మాటల యుద్ధం, సోషల్ మీడియాలో వార్ నడిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఆర్సీబీ- ముంబయి మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట్లో ఆర్సీబీ కాస్త తడబడింది. విరాట్ కోహ్లీ 4 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేసి అవుటయ్యాడు. అదే సమయంలో నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు.

అందులో ఒక టేబుల్ మీద మామిడిపండ్లు ఉన్నాయి. ఎదురుగా టీవీలో ముంబయి- ఆర్సీబీ మ్యాచ్ నడుస్తోంది. స్వీట్‌ మ్యాంగోస్‌ సూపర్ ఉన్నాయి అంటూ ఏమోజీలు కూడా పెట్టాడు. అది కూడా కోహ్లి ఔటైన మరుసటి క్షణమే పోస్టు పెట్టడంతో పరోక్షంగా అతనికి కి కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక రకంగా కోహ్లి ఔట్‌ తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పకనే చెప్పాడు.

దీన్నిబట్టి నవీన్ ఉల్ హక్‌ కోహ్లీతో వివాదానికి ఇప్పుడప్పుడే తెరదించేలా లేడంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లు అయి ఉండి ఇలా చిన్నపిల్లల్లా ఇన్ డైరెక్ట్ కామెంట్లు, క్రిప్టెడ్‌ పోస్టులు పెట్టుకుని కామెంట్ చేసుకోవడం మరీ సిల్లీగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు.

చదవండి: రోహిత్‌ శర్మ పేరిట అత్యంత చెత్త రికార్డు..

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)