Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ విజేత భారత్‌కు నాట్స్‌ అభినందనలు..

Published on Mon, 07/01/2024 - 21:54

టీ20 వరల్డ్‌కప్‌-2024 విజేతగా భారత్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. దీంతో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ జాబితాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేరింది. వరల్డ్‌కప్‌ను భారత్‌ సొంతం చేసుకోవడంపై  నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా విజయనంతరం నాట్స్‌ సంబరాల్లో మునిగి తేలారు.

అదే విధంగా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇతర టీం సభ్యులకు నాట్స్ అభినందనలు తెలిపింది. 

అదే విధంగా భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించరాని నాట్స్‌ కొనియాడింది. మరోవైపు సంచలన క్యాచ్‌తో టీమిండియాను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను సైతం నాట్స్‌ పొగడ్తలతో ముంచెత్తింది. అతడి క్యాచ్‌ను క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికి గుర్తిండిపోతుందని నాట్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)