Breaking News

రోహిత్‌, బాబర్‌ కాదు.. అత‌డే వ‌ర‌ల్డ్‌క‌ప్ టాప్ ర‌న్ స్కోర‌ర్‌: స్మిత్‌

Published on Wed, 06/05/2024 - 10:43

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో స‌త్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి సిద్ద‌మ‌య్యాడు. ఐపీఎల్ 2024లో కన‌బ‌రిచిన జోరునే ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగించాల‌ని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. 

ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 ప‌రుగుల‌తో టాప్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు.  ఇక ఈ మెగా ఈవెంట్‌లో భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో బుధ‌వారం న్యూయ‌ర్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 

తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్ద‌మైంది. ఇక  మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలుస్తాడ‌ని స్మిత్ జోస్యం చెప్పాడు. 

"ఈ మెగా ఈవెంట్‌లో లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా విరాట్ కోహ్లి నిలుస్తాడ‌ని నేను భావిస్తున్నాడు. అత‌డు ఐపీఎల్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి అమెరికాకు వ‌చ్చాడు. విరాట్‌ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఇక్క‌డ కూడా కొన‌సాగిస్తాడ‌ని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు. 

మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ టాప్ ర‌న్‌స్కోర‌ర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడ‌ని అంచ‌నా వేశాడు.
చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్‌.. ప్ర‌పంచంలోనే తొలి ఆట‌గాడిగా

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)