Breaking News

సచిన్‌, కోహ్లి,ధోని కాదు.. ఆల్‌టైమ్‌ గ్రేటస్ట్‌ బ్యాటర్‌ అతడే

Published on Wed, 10/04/2023 - 12:39

వరల్డ్‌క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేటస్ట్‌ బ్యాటర్‌ అంటే చాలా మంది భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ఏ  సర్ వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, ధోని వంటి వారి  పేర్లను చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత తరంలో అయితే విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, బాబర్‌ ఆజం, రోహిత్‌ శర్మలో ఎవరో ఒకరని అత్యుత్తమ ‍బ్యాటర్‌గా ఎంచుకుంటారు.

కానీ శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ దృష్టిలో వీరవరూ గ్రేటెస్ట్‌ ఆటగాళ్లు కాదంట. వరల్డ్ క్రికెట్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్న మురళీధరన్‌ తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా మురళీధరన్‌కు మీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది.

అక్కడ ఉన్నవారంతా సచిన్‌ లేదా కోహ్లి పేరును చెబుతారని భావించారు. కానీ ముత్తయ్య మాత్రం అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరును ముత్తయ్య చెప్పాడు.

కాగా భారత క్రికెట్‌లో సెహ్వాగ్‌కు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 14 ఏళ్ల పాటు టీమిండియాకు సెహ్వాగ్‌ ప్రాతినిథ్యం వహించాడు. వీరేంద్రడు తన అంతర్జాతీయ కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 ఆడాలు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్‌ ఉన్నాడు.
చదవండి: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఎవరిదో తెలుసా?

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)