Breaking News

ధోని చేసిన పనికి షాక్‌ తిన్న చహర్‌

Published on Wed, 05/10/2023 - 20:22

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్‌ ముగిసిన తర్వాత ధోని పెవిలియన్‌ వైపు నడుస్తున్న సమయంలో దీపక్‌ చహర్‌ కనిపించాడు. అయితే ధోని పోతూ పోతూ చహర్‌వైపు సీరియస్‌ లుక్స్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత అతని పక్కనుంచి వెళ్లిన ధోని.. చహర్‌ తలపై కొట్టినంత పని చేశాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన చహర్‌ ధోని వైపు తిరగ్గా.. సీఎస్‌కే కెప్టెన్‌ అతని వైపు చూడకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. 'అమ్మ ధోని.. నీలో ఈ యాంగిల్‌ కూడా ఉందా' అంటూ ఫన్నీగా పేర్కొన్నారు.

ధోని.. చహర్‌ను కొట్టడం అనేది ఫన్నీవేలోనే చేసినప్పటికి అభిమానులు మాత్రం తమకు నచ్చింది ఊహించుకున్నారు.''ఈ సీజన్‌లో చహర్‌ ప్రదర్శన పట్ల ధోని అసంతృప్తిగా ఉన్నాడు.. అందుకే ఇలా చేశాడు.. ఒక సీఎస్‌కే అభిమాని చహర్‌పై ఎంత కోపంగా ఉన్నాడనేది ధోని చూపించాడు'' అంటూ కామెంట్‌ చేశారు. ఇక ఈ సీజన్‌లో గాయంతో చహర్‌ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. రెండో అంచె పోటీల్లో ఆడుతున్న చహర్‌ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: 'పొరపాటులో మరిచిపోయాడు.. వదిలేయండి!'

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)