Breaking News

సూపర్‌ఫాస్ట్‌ స్టంపింగ్‌; చహర్‌ వదిలినా ధోని వదల్లేదు

Published on Mon, 05/29/2023 - 20:19

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన కీపింగ్‌ టైమింగ్‌ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో గిల్‌ను ధోని స్టంపౌట్‌ చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ జడేజా వేశాడు. అయితే ఇ‍న్నింగ్స్‌ ఆరంభంలో  గిల్‌ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్‌ చహర్‌ క్యాచ్‌ వదిలేశాడు. దీంతో ఒక లైఫ్‌ లభించడంతో 39 పరుగులతో గిల్‌ ధాటిగా ఆడుతున్నాడు. జడ్డూ వేసిన ఆఖరి బంతిని షాట్‌ ఆడేందుకు ముందుకు వచ్చాడు. మాములుగానే అలర్ట్‌గా ఉండే ధోని ఈసారి మరింత వేగంగాగా స్పందించాడు. అలా గిల్‌ క్రీజు దాటాడో లేదో.. ఇలా ధోని బంతిని అందుకొని టక్కున స్టంప్స్‌ ఎగురగొట్టాడు. అలా చహర్‌ క్యాచ్‌ వదిలేసి గిల్‌కు లైఫ్‌ ఇచ్చినా ధోని తన స్మార్ట్‌ స్టంపింగ్‌తో పెవిలియన్‌ పంపించాడు.


Photo: IPL Twitter

అయితే ధోని  స్టంపౌట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికి.. గిల్‌ మాత్రం డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే రివ్యూలో గిల్‌కు నిరాశే మిగిలింది. జడ్డూ బంతి వేయడమే ఆలస్యం.. గిల్‌ మిస్‌ చేసి ఫ్రంట్‌ఫుట్‌ దాటడం.. బంతి అందుకున్న ధోని గిల్‌ వెనక్కి వచ్చే లోపే సూపర్‌ఫాస్ట్‌గా బెయిల్స్‌ ఎగురగొట్టడం కనిపించింది. అంతే గిల్‌ ఔట్‌ అని బిగ్‌స్క్రీన్‌పై కనిపించింది. 

చదవండి: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఇవాళ ఎంటర్‌టైన్‌ చేస్తాం'

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)