Breaking News

#MSDhoni: హెట్‌మైర్‌ మిస్సయ్యాడు.. జురేల్‌ చిక్కాడు

Published on Thu, 04/27/2023 - 22:34

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరోసారి తన అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. తాను డైరెక్ట్‌ త్రో వేశాడంటే ప్రత్యర్థి బ్యాటర్‌ ఔట్‌ అవ్వాల్సిందే అన్నట్లుగా గురి ఉంటుంది. తాజాగా గురువారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని సూపర్‌ రనౌట్‌తో మెరిశాడు. హెట్‌మైర్‌ను రనౌట్‌ చేసే చాన్స్‌ మిస్సయినప్పటికి ద్రువ్‌ జురేల్‌ను స్టన్నింగ్‌ త్రో విసిరి రనౌట్‌ చేసి ఆ లెక్కను సరిచేశాడు ధోని. 

విషయంలోకి వెళితే.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతిని పతీరానా వైడ్‌ వేశాడు. అయితే లో ఫుల్‌టాస్‌ అయిన బంతి లెగ్‌స్టంప్‌ అవతల పడగా పడిక్కల్‌ ఫ్లిక్‌ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మిస్‌ అయింది. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ నుంచి ద్రువ్‌ జురేల్‌ పరిగెత్తుకురావడంతో పడిక్కల్‌ కూడా ముందుకు కదిలాడు.

కానీ అప్పటికే బంతిని అందుకున్న ధోని అక్కడినుంచే నేరుగా డైరెక్ట్‌ త్రో వేశాడు. అంతే జురేల్‌ క్రీజుకు చాలా దూరంలో ఉన్నప్పుడే బంతి వికెట్లను గిరాటేసింది. అంపైర్‌ డౌట్‌తో థర్డ్‌ అంపైర్‌కు సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ జురేల్‌ తన ఔట్‌ విషయంలో క్లారిటీ ఉండడంతో  నిర్ణయం వచ్చేలోపే డగౌట్‌కు వెళ్లిపోయాడు.

చదవండి: రనౌట్‌ చాన్స్‌ మిస్‌.. ధోని అసహనం

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)