Breaking News

సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్‌ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్‌

Published on Sat, 02/11/2023 - 12:12

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. 321/7 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 79 పరుగులు ఆదనంగా చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా భారత జట్టుకు 223 పరుగుల ఆధిక్యం సాధించింది.

టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్‌ పటేల్‌ 84 పరుగులతో రాణించారు. అదే విధంగా ఆసీస్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. 

షమీ సూపర్‌ ఇన్నింగ్స్‌
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ షమీ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. కేవలం 47 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. అయితే షమీ మూడు సిక్స్‌లు కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగిన టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లోనే బాదడం గమానార్హం.

ఒక ఓవర్‌లోనే వరుసగా రెండు సిక్సర్లను షమీ కొట్టాడు. అదే విధంగా అక్షర్‌ పటేల్‌తో కలిసి  షమీ విలువైన యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో  ఇక సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన షమీపై అభిమానులు ప్రశంసల వర్షం కురుస్తున్నారు. రాహల్‌, కోహ్లి కంటే బెటర్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.


చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ స్పిన్నర్‌.. 141 ఏళ్ల రికార్డు బద్దలు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)