Breaking News

విరాట్ కోహ్లిని తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్క‌లే: మిస్బా

Published on Thu, 05/16/2024 - 21:53

వ‌ర‌ల్డ్‌క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవ‌ల‌రీ అంటే ట‌క్కున గుర్తు వ‌చ్చేది భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచే. ఈ దాయ‌దుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి క‌ళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. 

అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించే స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. ఈ చిరకాల ప్ర‌త్య‌ర్ధిలు మ‌రోసారి అమీతుమీ తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భార‌త్‌-పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. 

ఈ మ్యాచ్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్  మిస్బా వుల్ హక్ త‌మ జ‌ట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పాక్ జ‌ట్టును మిస్బా హెచ్చ‌రించాడు.

"భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎక్స్ ఫ్యాక్ట‌ర్‌. అత‌డు ఇప్ప‌టికే చాలాసార్లు పాకిస్తాన్‌కు ఓట‌మిరూచిను చూపించాడు. పాకిస్తాన్‌పైన అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో చెల‌రేగిపోతాడు. 

విరాట్ ఎప్పుడూ ఒత్త‌డితో ఆడిన‌ట్లు నేను చూడ‌లేదు. విరాట్ ఒక  టాప్-క్లాస్ క్రికెటర్. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించ‌గ‌ల స‌త్తా ఉంది. విరాట్‌ను ఆపాలంటే ప్ర‌త్యేక వ్యూహాల‌ను రచించాలి. అతని స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమే కాదు. 

అత‌డు త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోడు. కోహ్లి విమ‌ర్శ‌లను పొగ‌డ్త‌ల‌గా భావించి మ‌రింత రాటుదేలుతాడ‌ని" స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మిస్బా పేర్కొన్నాడు.
 

Videos

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్