Breaking News

మిల్లర్‌ వికెట్‌తో వంద వికెట్ల క్లబ్‌లో స్టోయినిస్‌

Published on Sat, 04/22/2023 - 17:49

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిల్లర్‌ వికెట్‌ తీయడం ద్వారా మార్కస్‌ స్టోయినిస్‌ టి20ల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 225 టి20 మ్యాచ్‌ల్లో స్టోయినిస్‌ ఈ ఘనత సాధించాడు.  గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్‌.. ఓవర్‌ ఆఖరి బంతికి మిల్లర్‌ భారీ షాట్‌కు యత్నించి దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అంతకముందు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా వికెట్‌ను ఖాతాలో వేసుకున్న స్టోయినిస్‌ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.  ఇక స్టోయినిస్‌ అంతర్జాతీయ కెరీర్‌ విషయానికొస్తే.. 60 వన్డేల్లో 1326 పరుగులతో పాటు 40 వికెట్లు, 51 టి20ల్లో 803 పరుగులతో పాటు 18 వికెట్లు తీశాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ అంచనా తప్పయింది. ప్లాట్‌గా ఉన్న పిచ్‌పై పరుగులు రావడం కష్టమైంది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 66, సాహా 47 పరుగులు చేశాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)