Breaking News

1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు

Published on Mon, 05/13/2024 - 10:35

న్యూఢిల్లీ: సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత మహిళా అథ్లెట్‌ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన ఈ మీట్‌లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4ని:04.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

ఈ క్రమంలో 2021 నుంచి హర్‌మిలన్‌ బైన్స్‌ (4ని:05.39 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది. 

సుజీత్, జైదీప్‌లకు నిరాశ.. 
ఇస్తాంబుల్‌: వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ చివరి రోజు భారత ఫ్రీస్టయిల్‌ రెజ్లర్లు సుజీత్‌ (65 కేజీలు), జైదీప్‌ (74 కేజీలు) ఒలింపిక్‌ బెర్త్‌లను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. 

మూడో స్థానం కోసం జరిగిన బౌట్‌లో రూథర్‌ఫర్డ్‌ (అమెరికా) చేతిలో సుదీప్‌ ఓడిపోగా... కాంస్య పతక బౌట్‌లో జైదీప్‌ 1–2తో దెమిర్తాస్‌ (టర్కీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి పురుషుల విభాగంలో ఒక్క రెజ్లర్‌ (అమన్‌; 57 కేజీలు) మాత్రమే పోటీపడనున్నాడు.  

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి