Breaking News

అక్కడుంది లివింగ్‌స్టోన్‌.. 'కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోకి బంతి'

Published on Sun, 07/17/2022 - 18:51

Liam Livingstone Hit 88 Meters Big Six.. మ్యాచ్‌ స్వరూపాన్ని క్షణాల్లో మార్చేయ గల సత్తా ఉన్న ఆటగాడు లయామ్‌ లివింగ్‌స్టోన్‌. ఈ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. బంతిని కసితీరా బాదే లివింగ్‌స్టోన్‌ సిక్స్‌ కొట్టాడంటే స్టేడియం అవతల పడాల్సిందే. ఇప్పటికే ఇలాంటి సిక్సర్లు చాలానే చూశాం. తాజాగా టీమిండియాతో మూడో వన్డేలో లివింగ్‌స్టోన్‌ భారీ సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ కొట్టిన ఒక సిక్సర్‌ గ్రౌండ్‌కున్న ఫెన్నింగ్‌ ప్లేట్‌కు తగలడంతో పెద్ద బొక్క పడింది. 

ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 36 ఓవర్లో మరోసారి హార్దిక్‌ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్‌ తొలి బంతినే లివింగ్‌స్టోన్‌ డీప్‌ స్వ్కేర్‌లెగ్‌ మీదుగా భారీ సిక్సర్‌ సంధించాడు. 88 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి నేరుగా స్టేడియం బయట ఉన్న కన్‌స్ట్రక‌్షన్‌ సైట్‌లో పడింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు బంతిని గ్రౌండ్‌లోకి విసిరేయడం విశేషం. ఇది గమనించిన హార్దిక్‌ లివింగ్‌స్టోన్‌వైపు చూస్తూ.. ''ఎంత పెద్ద సిక్స్‌'' అన్నట్లుగా నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్‌ బౌలర్‌

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)