మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్‌ అరుదైన ఫీట్‌!

Published on Tue, 06/09/2026 - 12:13

వెస్టిండీస్‌, శ్రీలంక మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడో వ‌న్డే వ‌ర్షార్ప‌ణ‌మైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను లంక 1-0తో కైవ‌సం చేసుకుంది. దీంతో విండీస్ గ‌డ్డపై వ‌న్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గ‌తంలో అర్జున ర‌ణ‌తుంగ‌, ఆట‌ప‌ట్టు ఈ ఫీట్‌ను సాధించారు. జ‌మైకా వేదిక‌గా జ‌ర‌గాల్సిన మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది.

క‌నీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్‌ను ప‌రిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని, మ్యాచ్ ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. రెండో వ‌న్డే కూడా వ‌ర్షార్ప‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి వ‌న్డేలో మాత్రం  శ్రీలంక జ‌ట్టు 41 ప‌రుగుల తేడాతో గెలిచింది. క‌రీబియ‌న్ గ‌డ్డపై 13 ఏళ్ల త‌ర్వాత లంక విజ‌యం సాధించ‌డం విశేషం. ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ త‌ర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

చదవండి: రోహిత్‌, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)