Breaking News

ఆసీస్‌పై విజయం.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కోహ్లి, జడ్డూ

Published on Sat, 02/11/2023 - 21:24

నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్‌ జడేజా, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలం దెబ్బకు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. 224 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ అశ్విన్‌ దెబ్బకు 91 పరుగులకే కుప్పకూలింది. ఇక బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన జడేజాను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

కాగా మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా స్టార్స్‌ విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజాలు బాలీవుడ్‌ బ్లాక్‌బాస్టర్‌ పఠాన్‌ సినిమాలోని 'జూమే జో పఠాన్‌' సూపర్‌ హిట్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ స్టెప్పులతో అలరించారు. మొదట కోహ్లి డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేయగా.. ఆ తర్వాత జడేజా అతన్ని అనుకరిస్తూ స్టెప్పులతో సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది.

చదవండి: IND VS AUS 1st Test: డేవిడ్‌ వార్నర్‌పై పగపట్టిన అశ్విన్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)