Breaking News

'కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ పరమ బోర్‌ కొట్టించింది'

Published on Wed, 04/19/2023 - 23:12

ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ పీటర్సన్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 32 బంతులెదుర్కొని 39 పరుగులు చేశాడు. టి20 క్రికెట్‌లో అటాకింగ్‌ గేమ్‌ ఆడాల్సింది పోయి వన్డే తరహాలో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ కేవలం నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. ఈ సీజన్‌ ఆరంభం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో రాహుల్‌ ఆటతీరు ఇలాగే కొనసాగుతుంది.

ఇక రాజస్తాన్‌, లక్నో మ్యాచ్‌కు కెవిన్‌ పీటర్సన్‌ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. లైవ్‌ కామెంటరీలో పీటర్సన్‌ మాట్లాడుతూ.. ''కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ నాకు ఇంతకముందు ఎన్నడూ లేనట్లుగా పరమ బోరింగ్‌గా అనిపించింది.'' అంటూ పేర్కొన్నాడు.

ప్రస్తుతం పీటర్సన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ''పీటర్సన్‌ అన్న మాటలు అక్షరాల నిజం.. కేఎల్‌ రాహుల్‌ టి20ల్లో వన్డే, టెస్టు బ్యాటింగ్‌ను తలపిస్తున్నాడు''..'' నిజమేగా.. రాహుల్‌ తన జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు.'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: బులెట్‌ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్‌ బ్రో!

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)