Breaking News

కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌

Published on Mon, 08/04/2025 - 15:49

ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ నియమితుడయ్యాడు. కేన్‌ డాన్‌ లారెన్స్‌ నుంచి ఈ బాధ్యతలను చేజిక్కించుకున్నాడు. కేన్‌ హండ్రెడ్‌ లీగ్‌లో ఆడటం​ ఇదే మొదటిసారి. హండ్రెడ్‌ 2025 రేపటి నుంచి (ఆగస్ట్‌ 5) ప్రారంభం కానుంది. 

లండన్‌ స్పిరిట్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌తో తలపడనుంది. లండన్‌ స్పిరిట్‌లో కేన్‌తో పాటు డేవిడ్‌ వార్నర్‌, జేమీ ఓవర్టన్‌, లియామ్‌ డాసన్‌, ఆస్టన​ టర్నర్‌, జేమీ స్మిత్‌, ఓలీ పోప్‌, రిచర్డ్‌ గ్లీసన్‌, లూక్‌ వుడ్‌, ఓల్లీ స్టోన్‌ లాంటి అంతర్జాతీయ ప్లేయర్లు ఉన్నారు.

కాగా, ఈ సీజన్‌ మొత్తం ఇంగ్లండ్‌లోనే గడపనున్న కేన్‌ విలియమ్సన్‌.. టీ20 బ్లాస్ట్‌, కౌంటీ ఛాంపియన్‌షిప్‌ టోర్నీల్లో మిడిల్‌సెక్స్‌ జట్టుకు ఆడతాడు. కేన్‌ మామ మిడిల్‌సెక్స్‌ తరఫున కూడా ఇటీవలే అరంగేట్రం చేసి ఈ సీజన్‌లోనే రెండు సెంచరీలు బాదాడు.

కేన్‌ గతకొంతకాలంగా న్యూజిలాండ్‌ జట్టు దూరంగా ఉన్నాడు. మిడిల్‌సెక్స్‌, లండన్‌ స్పిరిట్‌తో ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. న్యూజిలాండ్‌ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటస్తుంది. ఈ పర్యటనలో కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి కేన్‌ స్వచ్చందంగా తప్పుకున్నాడు. 

ఈ ఏడాది ప్రారంభంలో కేన్‌ న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్‌ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

 

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)