Breaking News

జ్యోతి సురేఖరిషభ్‌ జోడీ ప్రపంచ రికార్డు

Published on Thu, 07/10/2025 - 03:23

మాడ్రిడ్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నమెంట్‌లో భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ–రిషభ్‌ యాదవ్‌ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కాంపౌండ్‌ విభాగం క్వాలిఫయింగ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్‌), రిషభ్‌ యాదవ్‌ (హరియాణా) ద్వయం 1431 పాయింట్లు స్కోరు చేసింది. 

తద్వారా 2023 యూరోపియన్‌ గేమ్స్‌లో 1429 పాయింట్లతో టాంజా జెలెన్‌థియెన్‌–మథియాస్‌ ఫులర్టన్‌ (డెన్మార్క్‌) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సురేఖ–రిషభ్‌ ద్వయం బద్దలు కొట్టింది. మహిళల క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 715 పాయింట్లు ... పురుషుల క్వాలిఫయింగ్‌లో రిషభ్‌ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.  

ఫైనల్లో సురేఖ బృందం 
జ్యోతి సురేఖ, పర్ణీత్‌ కౌర్, ప్రీతికలతో కూడిన భారత మహిళల జట్టు కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 2116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు ‘బై’ పొందింది. క్వార్టర్‌ ఫైనల్లో సురేఖ బృందం 235–226తో ఎల్‌ సాల్వడోర్‌ జట్టుపై... సెమీఫైనల్లో 230–226తో ఇండోనేసియాపై గెలిచింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)