ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌!

Published on Tue, 09/03/2024 - 08:08

ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. ఆ జ‌ట్టు కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ గాయం కార‌ణంగా ఆసీస్ సిరీస్‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. జోస్ ప్ర‌స్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు.

ఈ గాయం కార‌ణంగానే ది హండ్రెడ్ టోర్న‌మెంట్‌కు సైతం దూర‌మ‌య్యాడు. అయితే అత‌డు ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోపోయిన‌ట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డానికి మ‌రో రెండు నుంచి మూడు వారాల స‌మయం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. 

బ‌ట్ల‌ర్ తిరిగి మ‌ళ్లీ ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌కు అందుబాటులో వ‌చ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్ప‌టికే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన త‌మ జట్టును ప్ర‌క‌టించింది.

ఈ జ‌ట్టుకు బ‌ట్ల‌ర్ సార‌థ్యం వ‌హించిన‌ట్లు ఈసీబీ వెల్ల‌డించింది. కానీ ఇప్పుడు బ‌ట్ల‌ర్‌ ఫిట్‌నెస్‌పై సందిగ్దం నెల‌కొన‌డంతో.. ఇంగ్లండ్‌ జట్టుకు సామ్‌ కుర్రాన్‌ సారథ్యం వహించే అవకాశముంది. కాగా సెప్టెంబర్‌ 11 ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
చదవండి: PAKvBAN: క్లీన్‌స్వీప్‌ దిశగా బంగ్లాదేశ్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)