జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
Breaking News
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా
Published on Wed, 04/12/2023 - 20:20
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ ఐపీఎల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగా బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. కాగా బట్లర్ 85 ఇన్నింగ్స్‌ల్లో 3వేల మార్క్‌ను అందుకోవడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.
ఈ జాబితాలో క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకోగా.. కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకొని రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో డేవిడ్ వార్నర్(94 ఇన్నింగ్స్‌లు), ఐదో స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్(95 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.
#
Tags : 1