Breaking News

జో రూట్‌ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా

Published on Wed, 10/09/2024 - 13:45

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లంగ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ ప‌రుగులు వ‌రద‌పారిస్తున్నాడు. శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌లో అద‌ర‌గొట్టిన రూట్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొన‌సాగిస్తున్నాడు.

ముల్తాన్ వేదిక‌గా పాక్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో రూట్ అద‌ర‌గొడుతున్నాడు. 82 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచ‌రీకి చేరువ‌య్యాడు. ఈ క్ర‌మంలో రూట్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

కుక్ ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లు..
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు  147 టెస్టులు ఆడి  12473* ప‌రుగులు చేశాడు. 

ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్‌ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్‌(13378) పరుగులు చేశాడు.
చదవండి: CT 2025: పాక్‌కు బిగ్‌ షాక్‌.. భార‌త్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్‌! ఎక్కడంటే?
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)