Breaking News

గంభీర్ స్ధానంలో ద‌క్షిణాఫ్రికా లెజెండ్‌..?

Published on Mon, 09/09/2024 - 13:54

ఐపీఎల్-2025 సీజ‌న్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల‌కతా నైట్‌రైడ‌ర్స్ కొత్త మెంటార్ వేట‌లో పడింది. ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ మెంటార్ ప‌నిచేసిన గౌతం గంభీర్‌.. భార‌త హెడ్‌కోచ్‌గా వెళ్లిపోవ‌డంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో గంభీర్ స్ధానాన్ని భ‌ర్తీ చేసేందుకు కేకేఆర్ యాజ‌మాన్యం త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. 

అయితే మెంటార్ రేసులో ఇప్ప‌టికే కుమార సంగ‌ర్క‌ర‌, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్లు వినిపించ‌గా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి ద‌క్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్ పేరు చేరింది. ‘సంగ్‌బాద్ ప్రతిదిన్‌’ రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ మెంటార్ రేసులో సంగ‌ర్క‌క‌ర‌, పాంటింగ్ కంటే క‌ల్లిస్ ముందువ‌రుస‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కల్లిస్‌కు కేకేఆర్ ఫ్రాంచైజీతో మంచి అనుబందం ఉంది. ఈ దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ గ‌తంలో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ త‌ర‌పున రెండు సీజ‌న్ల పాటు ఆడాడు. అంతేకాకుండా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్‌గానూ క‌ల్లిస్ ప‌నిచేశాడు. ఈ నేప‌థ్యంలోనే కేకేఆర్ యాజ‌మాన్యం క‌ల్లిస్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.
చదవండి: IPL 2025: డుప్లెసిస్‌పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు!
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)