కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్
Published on Wed, 07/14/2021 - 06:47
డబ్లిన్: ఐర్లాండ్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. వన్డేల్లో తొలిసారి దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. డబ్లిన్‌లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 43 పరుగుల తేడాతో నెగ్గింది. కెప్టెన్ బాల్బిర్నీ సెంచరీ (102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. దాంతో తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. జానెమన్ మలాన్ (84; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుసెన్ (49; 2 ఫోర్లు) పోరాడినా చివరి వరుస బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు.
#
Tags : 1