Breaking News

IPL: కారణం లేకుండా డుమ్మా కొడితే రెండేళ్లు నిషేధం..?

Published on Fri, 08/02/2024 - 10:29

ఐపీఎల్‌ యాజమాన్యం, ఫ్రాంచైజీల మధ్య బుధవారం (జులై 31) జరిగిన కీలక సమావేశంలో రిటెన్షన్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌, ఆర్‌టీఎం, పర్స్‌ విలువ పెంపు వంటి అంశాలతో పాటు మరో కీలక అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. సరైన కారణాలు లేకుండా మ్యాచ్‌లు ఆడకుండా తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై కొరడా ఝులిపించాలని ఫ్రాంచైజీ యజమానులు ఐపీఎల్‌ను కోరారని సమాచారం​. 

ఇలాంటి ఆటగాళ్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలని అన్ని ఫ్రాంచైజీలు ముక్తకంఠంతో డిమాండ్‌ వినిపించినట్లు తెలుస్తుంది. అలాగే విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనడాన్ని తప్పినిసరి చేయాలని ఫ్రాంచైజీలు కోరినట్లు సమాచారం. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది.

ఫ్రాంచైజీ ఓనర్లతో జరిగిన చర్చల్లో ఈ క్రింది అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు తెలుస్తుంది.
క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. 
అన్ని ఫ్రాంచైజీలు ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం​. 
రిటైన్‌ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. 
రైట్‌ టు మ్యాచ్‌ (RTM) ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.  
వచ్చే సీజన్‌ నుంచి ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూ పెరుగనుందని సమాచారం​. 
మెగా వేలం ఐదేళ్లకు ఒకసారి జరగనున్నట్లు తెలుస్తుంది.

కాగా, ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది చివర్లో మెగా వేలం ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు అన్ని ఫ్రాంచైజీలకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఈ సంఖ్య పె​ంపుపై ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)