IPL 2025: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌.. తుది జట్లు ఇవే..!

Published on Sun, 05/18/2025 - 15:12

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో (జైపూర్‌) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్‌ గత కొన్ని మ్యాచ్‌లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌ కోసం రాయల్స్‌ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్‌ రాణా స్థానంలో సంజూ శాంసన్‌.. జోఫ్రా ఆర్చర్‌ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు. 

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్‌ ఓవెన్‌, మార్కో జన్సెన్‌, ఒమర్‌జాయ్‌ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పం​జాబ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్‌ గెలిస్తే, ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకెళ్తుంది.

తుది జట్లు..

రాజస్థాన్‌ రాయల్స్‌: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.

ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్

పంజాబ్‌ కింగ్స్‌: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్‌లెట్.

ఇంపాక్ట్ సబ్స్‌: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)