అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్‌కు షాకిచ్చిన పంజాబ్
Published on Sun, 11/26/2023 - 18:57
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్‌గా శిఖర్ ధవన్‌ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే..
- షారుఖ్ ఖాన్
- భానుక రాజపక్స
- మోహిత్ రతీ
- బల్తేజ్ ధందా
- రాజ్ అంగద్ బవా
పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..
- శిఖర్ ధవన్ (కెప్టెన్)
- జానీ బెయిర్‌స్టో
- జితేశ్ శర్మ
- ప్రభ్‌సిమ్రన్ సింగ్
- మాథ్యూ షార్ట్
- హర్‌ప్రీత్ బ్రార్
- అథర్వ తైడే
- రిషి ధవన్
- సామ్ కర్రన్
- సికంబర్ రజా
- లియామ్ లివింగ్‌స్టోన్
- గుర్నూర్ సింగ్ బ్రార్
- శివమ్ సింగ్
- రాహుల్ చాహర్
- అర్షదీప్ సింగ్
- హర్‌ప్రీత్ బ్రార్
- విధ్వత్ కావేరప్ప
- కగిసో రబాడ
- నాథన్ ఇల్లిస్
#
Tags : 1