Breaking News

IPL 2024: టాప్‌లో రాజస్థాన్‌.. గెలిచినా ఆఖర్లోనే ఆర్సీబీ

Published on Mon, 04/29/2024 - 15:15

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆఖరి దశకు చేరింది. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో 24 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. లీగ్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్‌ 28 నాటికి 46 మ్యాచ్‌లు పూర్తయాయ్యి. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..

కేకేఆర్‌, సీఎస్‌కే, సన్‌రైజర్స్‌, లక్నో, ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.

9 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు సాధించిన రాజస్థాన్‌ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా మూడు బెర్తుల కోసం ఐదు జట్ల (కేకేఆర్‌, సీఎస్‌కే, సన్‌రైజర్స్‌, లక్నో, ఢిలీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుజరాత్‌, పంజాబ్‌, ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. 

ఏప్రిల్‌ 29 నాటికి ఐపీఎల్‌ 2024 సీజన్‌ పాయింట్ల పట్టిక..

జట్టుమ్యాచ్‌లుగెలుపుపాయింట్లురన్‌రేట్‌ఆడాల్సిన 
మ్యాచ్‌లు 
రాజస్థాన్‌98160.6945
కేకేఆర్‌85100.9726
సీఎస్‌కే95100.8105
సన్‌రైజర్స్‌95100.0755
లక్నో95100.0595
ఢిల్లీ10510-0.2764
గుజరాత్‌1048-1.1134
పంజాబ్‌936-0.1875
ముంబై936-0.2615
ఆర్సీబీ1036-0.4154

 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)