Breaking News

తెవాటియా స్టన్నింగ్‌ క్యాచ్‌.. బ్యాటర్‌కు మైండ్‌బ్లాక్‌

Published on Tue, 04/04/2023 - 20:37

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాటియా స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో అల్జారీ జోసెఫ్‌ వేసిన బౌన్సర్‌ను ఆడే ప్రయత్నంలో భుజం ఎత్తులో బ్యాట్‌కు తగిలి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా వెళ్లింది. 24 మీటర్ల దూరంలో ఉన్న తెవాటియా కొంచెం ముందుకు పరిగెత్తి డైవ్‌ చేస్తూ అద్బుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు.

అయితే బంతి కింద పడిందేమోనన్న అనుమానంతో రివ్యూకు వెళ్లిన రొసౌకు నిరాశే మిగిలింది. రిప్లేలో తెవాటియా క్యాచ్‌లో ఎలాంటి పొరపాటు లేదని తేలింది. దీంతో రొసౌకు మైండ్‌బ్లాక్‌ అయింది. అంతేకాదు ఆడిన తొలి బంతికే ఔటైన రొసౌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)