Breaking News

కేఎల్‌ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. బిత్తరపోయిన జితేశ్‌ శర్మ

Published on Sat, 04/15/2023 - 23:22

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. మార్క్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ ఐదో బంతిని జితేశ్‌శర్మ మిడాఫ్‌ దిశగా ఆడాడు. బంతి కచ్చితంగా బౌండరీ వెళుతుందన్న దశలో కేఎల్‌ రాహుల్‌ తన ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శించాడు.

బంతి అతనికి చాలా దూరంలో ఉన్నప్పటికి సూపర్‌ టైమ్‌లైన్‌తో స్పందించిన రాహుల్‌ అమాంతం ఒకవైపుగా డైవ్‌చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. లక్నో కెప్టెన్‌ దెబ్బకు జితేశ్‌ శర్మ నోట మాట రాక బిత్తరపోయాడు. రాహుల్‌ విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక కేఎల్‌ రాహుల్‌ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. 56 బంతుల్లో 74 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

చదవండి: 'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)