Breaking News

ఆర్‌సీబీకి అచ్చిరాని మూడో స్థానం..

Published on Tue, 05/09/2023 - 20:30

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో మూడో స్థానం బ్యాటింగ్‌ ఆర్‌సీబీకి అచ్చి రావడం లేదు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆర్‌సీబీ ఆటగాడు డకౌట్‌ లేదా పది పరుగుల లోపే వెనుదిరగడం గమనార్హం. ఇప్పటివరకు సీజన్‌లో ఆర్‌సీబీ పది మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా  ఏడుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ప్లేయర్‌ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

ఆర్‌సీబీ తరపున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్‌ రెండుసార్లు సున్న పరుగుల వద్ద ఔట్‌ కాగా, మహిపాల్‌ లామ్రోర్‌ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక షాబాజ్‌ అహ్మద్‌ రెండుసార్లు రెండు పరుగులు చేసి ఔటవ్వగా.. అనూజ్‌ రావత్‌ 9,6 పరుగులు చేసి వెనుదిరిగాడు.

అంతకముందు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఈ స్థానంలో కోహ్లి ఎక్కువగా వచ్చేవాడు. అయితే కొన్నేళ్లుగా కోహ్లి ఓపెనర్‌గా వస్తుండడంతో మూడో స్థానంలో వస్తున్న బ్యాటర్లు విఫలమవుతూ వస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు.. ''ఏం చేద్దామంటవ్‌ మరి''.. మూడో స్థానం బ్యాటింగ్‌ను లేపేద్దామా'' అంటూ సరదాగా కామెంట్‌ చేశారు.

చదవండి: క్యాచ్‌ డ్రాప్‌.. రోహిత్‌ కోపానికి అర్థముంది!

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)