Breaking News

మెరిసిన ముంతాజ్‌

Published on Mon, 12/09/2024 - 04:09

మస్కట్‌ (ఒమన్‌): జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు  భారీ విజయంతో బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో జ్యోతి సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు 13–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. 

భారత్‌ తరఫున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముంతాజ్‌ ఖాన్‌ (27వ, 32వ, 53వ, 58వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్‌ సాధించింది. కనిక (12వ, 51వ, 52వ నిమిషాల్లో), దీపిక (7వ, 20వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చొప్పున చేశారు. బ్యూటీ డుంగ్‌డుంగ్‌ (33వ నిమిషంలో), మనీషా (10వ నిమిషంలో), వైస్‌ కెప్టెన్ సాక్షి రాణా (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

బంగ్లాదేశ్‌ జట్టుకు ఒర్పితా పాల్‌ (12వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించింది. మ్యాచ్‌ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా... నాలుగింటిని గోల్స్‌గా మలిచింది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృధా చేసింది. అన్ని పెనాల్టీ కార్నర్‌లను టీమిండియా సది్వనియోగం చేసుకొనిఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. నేడు జరిగే తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ తలపడుతుంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)