Breaking News

మూడో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా

Published on Sun, 10/11/2026 - 16:52

పుదుచ్చేరి వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎతో జ‌రిగిన రెండో అనధికారిక వ‌న్డేలో భార‌త్‌-ఎ జ‌ట్టు 49 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి 2-1 తేడాతో టీమిండియా త‌ప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌  47.3 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌటైంది.  

సూర్యాన్ష్ షెడ్గే 66 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. విప్రజ్‌ నిగమ్‌(40), ప్రియాన్ష్‌ ఆర్య(49), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(39), రుతురాజ్‌ గైక్వాడ్‌(33) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్, విల్‌ సదర్లాండ్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. లైమ్‌ స్కాట్‌ రెండు, ఓవెన్‌ ఓ వికెట్‌ సాధించారు.

అదరగొట్టిన పేసర్లు
అనంతరం 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 46.2 ఓవర్లలో 226 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌కు ఓపెనర్లు జోష్‌ ఫిలిప్‌(56), స్కాట్‌(26) మంచి ఆరంభం ఇచ్చినప్పటికి.. మిడిలార్డర్‌ బ్యాటర్లు విఫలం కావడంతో కంగారూ జట్టు ఓటమి పాలైంది. 

భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ ఠాకూర్‌, నిషాంత్‌ సింధూ తలా వికెట్‌ రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్పిన్నర్లు విప్రజ్‌ నిగమ్‌, అనుకుల్‌ రాయ్‌ తలా వికెట్‌ తీశారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)