Breaking News

ఎనిమిది వికెట్లతో చెలరేగిన టీమిండియా బౌలర్‌

Published on Sun, 06/30/2024 - 19:32

మహిళల క్రికెట్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్‌ స్నేహ్‌ రాణా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రాణా ఏకంగా 8 వికెట్లు (25.3-4-77-8) పడగొట్టింది. మహిళల క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు. రాణాకు ముందు మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో ఆష్లే గార్డ్‌నర్‌ (8/66), నీతూ డేవిడ్‌ (8/53) ఎనిమిది వికెట్ల ఘనత సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. చెన్నై వేదికగా జరుగుతున్న​ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. షఫాలీ వర్మ డబుల్‌ సెంచరీతో (205), స్మృతి మంధన (149) సెంచరీతొ చెలరేగారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. స్నేహ్‌ రాణా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడుతుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మారిజన్‌ కాప్‌ (74), సూన్‌ లుస్‌ (65) మాత్రమే రాణించారు. 

ఫాలో ఆన్‌ ఆడుతూ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. సూన్‌ లుస్‌ (109) సెంచరీతో చెలరేగగా.. లారా వొల్వార్డ్ట్‌ 93 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)