Breaking News

టీమిండియా ఆఖరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌.. వరుణుడు కరుణించేనా?

Published on Tue, 10/03/2023 - 11:14

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగే వార్మప్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు పోరుకు ముందు టీమిండియా తమ చివరి సన్నహాక మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం పసి​కూన నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. కాగా గౌహుతి వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయిపోయింది. 

దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో తమ బలాబాలను పరీక్షించుకోవాలని భారత్‌ భావిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో తమ సత్తా చాటేందుకు భారత జట్టుకు ఇదొక మంచి అవకాశం. మరోవైపు నెదర్లాండ్స్‌ కూడా తమ సత్తాచాటాలని వ్యూహాలు రచిస్తోంది.

ఆసీస్‌తో తొలి వార్మప్‌  మ్యాచ్‌ రద్దు అయినప్పటికీ.. నెదర్లాండ్స్‌ మాత్రం తమ బౌలింగ్‌తో అకట్టుకోంది. భారత్‌తో మ్యాచ్‌ను  అన్ని రకాలుగా వినియోగించుకోవాలని డచ్‌ జట్టు భావిస్తోంది. ​కాగా  ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్‌ ఉంది.
చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్‌లో  స్నాక్స్ అమ్మేవాడిని: పాక్‌ స్టార్‌ ఆటగాడు

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)