భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యం: చాహల్‌

Published on Sat, 09/28/2024 - 17:58

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ స‌త్తాచాటిన సంగ‌తి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్‌షైర్ ప్రాతినిథ్యం వ‌హించిన చాహ‌ల్‌.. త‌న స్పిన్ మ‌యాజాలంతో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు.

ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవ‌లం 4 మ్యాచ్‌లు మాత్ర‌డే ఆడిన చాహ‌ల్ ఏకంగా 19 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో చాహ‌ల్ మాట్లాడుతూ.. భార‌త త‌ర‌పున టెస్టు క్రికెట్ ఆడాల‌న్న త‌న కోరికను వ్య‌క్తం చేశాడు. వ‌చ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాల‌ని చాహ‌ల్ భావిస్తున్నాడు.

కౌంటీ క్రికెట్ ఆడ‌టం చాలా క‌ష్టం. నా స్కిల్స్‌ను మరింత మెరుగుప‌రుచుకోవ‌డం కోసం నాకు మంచి అవ‌కాశం ల‌భించింది. వచ్చే ఏడాది భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్‌బాల్‌తో నా స‌త్తా ఎంటో సెల‌క్ట‌ర్లకు తెలియ‌జేయాల‌న‌కున్నాను. 

నాకు కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్‌కి ధ‌న్య‌వాదాలు. ఆపై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కోచ్‌లు సైతం నాకు ఎంతో స‌హాయం చేశారు. భార‌త టెస్టు జ‌ట్టులోకి రావ‌డ‌మే నా ల‌క్ష్య‌మ‌ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాహ‌ల్ పేర్కొన్నాడు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)