Breaking News

సిరీస్‌ లక్ష్యంగా...

Published on Thu, 07/16/2026 - 03:53

కార్డిఫ్‌: ఇంగ్లండ్‌ చేతిలో టి20ల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో భారత్‌ వన్డే సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన తొడ కండరాల గాయంతో గత మ్యాచ్‌లో అర్ధాంతరంగా తప్పుకున్న గిల్‌ కోలుకొని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడా లేదా అనేది మ్యాచ్‌కు ముందే తేలనుంది. అక్షర్, సుందర్‌ బ్యాటింగ్‌లోనూ తాము ఎంతో కీలకమో చూపించారు. ఇదే జోరును కొనసాగిస్తే మరో విజయం సాధించడం కష్టం కాకపోవచ్చు.

మరోవైపు ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. జో రూట్, డాసన్‌ ఆదుకోకపోయి ఉంటే గత మ్యాచ్‌లో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉండేది. బెతెల్, బట్లర్, జాక్స్‌ వన్డేకు అనుగుణంగా తమ ఆటను మార్చుకోలేపోయారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ కూడా పూర్తి స్థాయిలో సత్తా చాటితేనే ఇంగ్లండ్‌ మెరుగైన స్థితిలో ఉంటుంది. ఆర్చర్‌ బౌలింగ్‌లో పదును కనిపించినా... ఇతర బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. వన్డేల్లో భారత్‌ చేతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్‌... సొంత గడ్డపైనైనా సిరీస్‌ను కోల్పోరాదని పట్టుదలగా ఉంది.   

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)