Breaking News

Asian Para Games 2026: చరిత్ర సృష్టించిన భారత్‌

Published on Fri, 10/23/2026 - 20:26

జ‌పాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియన్ పారా గేమ్స్‌లో భారత పారా అథ్లెట్ల అద్భుత పోరాటం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భార‌త్ మొత్తం 114 పతకాలు సాధించింది.  ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం భార‌త్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో నాలుగో స్ధానంలో ఉంది.

ఈ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ తన గత ఎడిషన్ పతకాల రికార్డును అధిగమించింది.  చైనా వేదికగా జరిగిన 2022 పారా ఆసియా క్రీడల్లో మొదట 111 పతకాలు గెలిచింది. అయితే నీరజ్ యాదవ్, పర్వీన్‌ల డోపింగ్ ఆరోపణల కారణంగా మూడు పతకాలను ఉపసంహరించుకోవడంతో పతకాల సంఖ్య 108 చేరింది. కానీ ఈసారి మాత్రం భార‌త్ గ‌త రికార్డులన్నింటినీ అధిగమించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

గత హాంగ్‌జౌ ఎడిషన్‌లో 309 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈసారి భార‌త్ త‌ర‌పున‌ కేవలం 168 మంది పారా అథ్లెట్లను మాత్రమే బరిలోకి దంపారు. తక్కువ సంఖ్యలో పాల్గొన్నప్పటికీ, అద్భుతమైన పట్టుదలతో చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు.
చదవండి: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. హ్యారీ బ్రూక్‌ చెత్త రికార్డు!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)