Breaking News

టీమిండియా నంబ‌ర్ వన్‌

Published on Sun, 03/10/2024 - 13:55

టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 122 రేటింగ్ పాయింట్ల‌తో నంబ‌ర్ 1 ర్యాంక్ కైవ‌సం చేసుకుంది. ఇక ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా 117 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానానికి పడిపోయింది.

ఇక భార‌త్ చేతితో ఘోర పరాభవం పొందిన ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్ల‌తో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ టాప్‌ ర్యాంక్‌లోనే నిలవడం గమనార్హం. అదే విధంగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023-25 పాయింట్ల పట్టికలోనూ భారత్‌ అగ్రస్ధానంలో ఉంది.

 68.51 విజయ శాతంతో టీమిండియా తొలి స్ధానంలో ఉంది. భారత్‌ తర్వాత స్ధానంలో న్యూజిలాండ్‌(60.00 విజయ శాతం) ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియాకు ఇంకా కేవలం 5 టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ భారత్‌  ఆడనుంది. ఈ సిరీస్‌లలో భారత్‌ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖరారైనట్లే. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)