Breaking News

ఫైనల్‌ బెర్త్‌ కోసం...

Published on Fri, 01/31/2025 - 02:36

కౌలాలంపూర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తూ అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకునే అర్హత కోసం సెమీఫైనల్స్‌కు సిద్ధమైంది. ఇప్పటి  వరకు ఆడిన మ్యాచ్‌లు ఒక ఎత్తయితే... ఈ రోజు ఆడే మ్యాచ్‌ ఒక ఎత్తు! ఎందుకంటే ఇన్నాళ్లు లీగ్‌ దశలో, సూపర్‌ సిక్స్‌లో తన గ్రూపులోని ప్రత్యర్థుల్ని చిత్తు చేసిన నికీ ప్రసాద్‌ నేతృత్వంలోని భారత్‌ ఇప్పుడు అసలైన సెమీఫైనల్‌ సవాల్‌కు రె‘ఢీ’ అయ్యింది. 

నేడు జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడుతుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది.  ఈ ప్రపంచకప్‌లో భారత్‌ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ టీనేజ్‌ సంచలనం గొంగడి త్రిష ఫామ్‌ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. 

బౌలింగ్‌లో వైజాగ్‌ సీమర్‌ షబ్నమ్‌ సహా ఆయుష్ , మిథిల, వైష్ణవి నిలకడగా రాణిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు మెరుగ్గా ఆడుతున్న ప్పటికీ భారత్‌ను నిలువరిస్తుందో లేదో చూడాలి.   

చదవండి :తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్‌ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ ధీర వనితలు

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)