Breaking News

వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. ముఖేష్‌ కుమార్‌ అరంగేట్రం! తుది జట్లు ఇవే

Published on Thu, 07/20/2023 - 18:59

ట్రినిడాడ్‌ వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆఖరి టెస్టులో విండీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ బ్యాటర్‌ కిర్క్ మెకెంజీ డెబ్యూ చేయగా.. పేసర్‌ షానన్ గాబ్రియెల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా ఒకే ఒక మార్పుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు శార్ధూల్‌ ఠాకూర్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో బెంగాల్‌ పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

తుది జట్లు
వెస్టిండీస్‌: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), టాగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్‌ కీపర్‌), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్

భారత్‌: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్‌
చదవండి: Tilak Varma: స్కూల్‌లో అకౌంట్‌ సెక్షన్‌లో పనిచేశా! తిలక్‌ వల్లే ఇలా! ఇప్పుడు తను మారిపోయాడు! ఆశ్చర్యపోయా..

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)