Breaking News

సౌతాఫ్రికాకు గుడ్‌ న్యూస్‌?

Published on Mon, 12/01/2025 - 20:41

భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రెండో వ‌న్డే బుధ‌వారం(డిసెంబ‌ర్ 3) రాయ్‌పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా మాత్రం తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికాకు ఓ గుడ్ న్యూస్ అందింది.

వ‌ర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా తొలి వ‌న్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ స్పిన్న‌ర్ కేశ‌వ్ మహారాజ్ తిరిగి తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు స‌మాచారం.  వీరిద్దరి రాక‌తో క్వింట‌న్ డికాక్‌, ప్రేనేలన్ సుబ్రాయెన్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ ఇద్ద‌రు ప్రోటీస్ ఆట‌గాళ్లు తొలి వ‌న్డేలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

ఇక రాంచీ వ‌న్డేలో బవుమా గైర్హ‌జరీలో ప్రోటీస్ కెప్టెన్‌గా ఐడైన్ మార్‌క్ర‌మ్ వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు రెండో వ‌న్డేలో బ‌వుమా తిరిగి జ‌ట్టు ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌డం దాదాపు ఖాయం. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బ‌వుమా ఎడ‌మ కాలి గాయం బారిన ప‌డ్డాడు. దీంతో అత‌డు పాక్ ప‌ర్య‌ట‌న మొత్తానికి దూర‌మ‌య్యాడు.

ఆ త‌ర్వాత అత‌డు భార‌త్‌తో టెస్టు సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అత‌డి నాయ‌క‌త్వంలోనే ప్రోటీస్ జ‌ట్టును భార‌త్‌తో టెస్టు సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. బ‌వుమా ప్ర‌స్తుతం ఫిట్‌గా ఉన్నాడు. కానీ త‌ర్వాత వ‌రుస సిరీస్‌ల నేప‌థ్యంలో అత‌డికి తొలి వ‌న్డేకు విశ్రాంతి ఇచ్చారు. కానీ ఇప్పుడు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 వెన‌కంజ‌లో ఉండ‌డంతో అత‌డి పున‌రాగ‌మ‌నం అనివార్య‌మైంది.

రెండో వన్డేకు సౌతాఫ్రికా తుది జట్టు:  ర్యాన్ రికెల్టన్, ఐడైన్ మార్‌క్రమ్‌, టెంబా బవుమా, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్‌, నాంద్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్
చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్‌కే అత‌డిపై వేటు.. డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌కు ఛాన్స్‌?
 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)