Breaking News

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. విరాట్‌ కోహ్లి సూపర్‌ సెంచరీ

Published on Sun, 11/24/2024 - 15:03

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఫామ్‌ను తిరిగిపొందాడు. పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కింగ్ కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు.

ఆస్ట్రేలియా గడ్డపై తనే రాజునని అని మరోసారి చాటి చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు,  2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను కోహ్లి అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి కోహ్లి ఆజేయంగా నిలిచాడు.

కాగా ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా కోహ్లికి ఇది 30 టెస్టు సెంచరీ. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్కోర్‌ సాధించింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద భారత్‌ డిక్లేర్‌ చేసింది.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి 534 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ముందు భారత్‌ ఉంచింది. భారత బ్యాటర్లలో కోహ్లితో పాటు యశస్వి జైశ్వాల్‌(161) అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కేవలం 104 పరుగులకే కుప్పకూలింది.
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)