Breaking News

Ind Vs Aus: భారత జట్టుకు మరో ఓటమి.. సిరీస్‌ ఆస్ట్రేలియాదే

Published on Mon, 12/05/2022 - 10:50

India Vs Australia- Hockey Series: ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 1–4తో కోల్పోయింది. అడిలైడ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 4–5తో ఓడింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (24వ, 60వ ని.లో) రెండు గోల్స్‌... అమిత్‌ రోహిదాస్‌ (34వ ని.లో), సుఖ్‌జీత్‌ (55వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.

ఆస్ట్రేలియా తరఫున విఖామ్‌ (2వ, 17వ ని.లో) రెండు గోల్స్‌.. జలెవ్‌స్కీ (30వ ని.లో), అండర్సన్‌ (40వ ని.లో), వెటన్‌ (54వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. కాగా ఈ సిరీస్‌లో భారత్‌కు ఒకే ఒక్క విజయం దక్కింది. మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది.

తద్వారా ప్రపంచ నంబర్‌వన్, కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసిన జట్టుగా హర్మన్‌ప్రీత్‌ బృందం చరిత్ర సృష్టించింది. అయితే తొలి, చివరి రెండు మ్యాచ్‌లలో ఓడి ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది.

చదవండి: Ind Vs Ban: రాహుల్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం
మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్‌ శర్మ

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)