Breaking News

మార్చి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఎవరంటే..?

Published on Wed, 04/12/2023 - 17:00

ICC Player Of The Month: 2023, మార్చి నెల పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఐసీసీ ఇవాళ (ఏప్రిల్‌ 12) ప్రకటిం‍చింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌, యూఏఈ క్రికెటర్‌ ఆసిఫ్‌ ఖాన్‌ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్‌వైపే మొగ్గుచూపింది. 

మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షకీబ్‌.. తన జట్టు 1-2 తేడాతో సిరీస్‌ కోల్పోయినప్పటికీ తాను మాత్రం ఆ సిరీస్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా (బంగ్లా తరఫున), హూయ్యెస్ట్‌ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 సిరీస్‌లోనూ కొనసాగించిన షకీబ్‌.. బంగ్లాదేశ్‌ జగజ్జేత ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

ఆతర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్‌.. మొత్తంగా మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడి 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్‌ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్‌ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు.  


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)