Breaking News

57 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌

Published on Tue, 12/03/2024 - 18:07

న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ సీనియర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ ‘సంతోష్‌ ట్రోఫీ’ ఫైనల్‌ రౌండ్‌ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 నుంచి 31 వరకు క్వార్టర్‌ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) సోమవారం ప్రకటించింది. చివరిసారి హైదరాబాద్‌ 1967లో సంతోష్‌ ట్రోఫీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 

ఈసారి ఫైనల్‌ రౌండ్‌ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. ఇందులో తొమ్మిది గ్రూప్‌ విజేతలుగా కాగా... గత ఏడాది చాంపియన్‌ సర్వీసెస్‌, రన్నరప్‌ గోవా జట్లు ఉన్నాయి. 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ దశ మ్యాచ్‌లు డెక్కన్‌ ఎరీనాలో జరుగుతాయి. నాకౌట్‌ మ్యాచ్‌లు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు. 

రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు డిసెంబర్‌ 26, 27వ తేదీల్లో జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడతాయి. సెమీఫైనల్స్‌ డిసెంబర్‌ 29న, ఫైనల్‌ డిసెంబర్‌ 31న ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంతోష్‌ ట్రోఫీ 77 సార్లు జరిగింది. పశ్చిమ బెంగాల్‌ జట్టు రికార్డుస్థాయిలో 32 సార్లు విజేతగా నిలిచింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)