Breaking News

నిప్పులు చెరిగిన టైమాల్‌ మిల్స్‌.. "హ్యాట్రిక్‌" వికెట్లు.. నలుగురు డకౌట్లు

Published on Sun, 08/13/2023 - 15:06

పురుషుల హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా వెల్ష్‌ఫైర్‌తో నిన్న (ఆగస్ట్‌ 12) జరిగిన మ్యాచ్‌లో సథరన్‌ బ్రేవ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్‌ఫైర్‌.. టైమాల్‌ మిల్స్‌ (20-9-12-4), జార్జ్‌ గార్టన్‌ (15-9-8-3), క్రెయిగ్‌ ఓవర్టన్‌ (20-13-19-2), ఫిషర్‌ (20-10-24-1) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 87 పరుగులకు ఆలౌటైంది. టైమాల్‌ మిల్స్‌ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. వెల్ష్‌ఫైర్‌ ఇన్నింగ్స్‌లో ప్టీవీ ఎస్కినాజీ (38) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (12), డేవిడ్‌ విల్లే (16), బెన్‌ గ్రీన్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్‌ ప్లేయర్‌ జానీ బెయిర్‌స్టో, వికెట్‌ కీపర్‌ జో క్లార్క్‌, హరీస్‌ రౌఫ్‌, డేవిడ్‌ పేన్‌ డకౌట్లయ్యారు. 

రాణించిన కాన్వే..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేం​దుకు బరిలోకి దిగిన బ్రేవ్.. కేవలం 59 బంతుల్లో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్‌ బ్యాటర్లు ఫిన్‌ అలెన్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 31 పరుగులు చేసి పేన్‌ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్‌ ఇ​చ్చి ఔట్‌ కాగా.. డెవాన్‌ కాన్వే (25 బంతుల్లో 35 నాటౌట్‌; 5 ఫోర్లు), కెప్టెన్‌ డు ప్లూయ్‌ (12 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) అజేయంగా నిలిచారు. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)