Breaking News

టీమిండియా ఓపెనర్‌ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు

Published on Sun, 11/01/2026 - 15:36

హాంగ్ కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఊరట విజయం లభించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన 11వ స్థానపు ప్లే-ఆఫ్ పోరులో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో  భారత్ 11వ స్థానాన్ని దక్కించుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ జట్టు 116 పరుగులు చేసింది.  కెప్టెన్ అబూ హైదర్  కేవలం 13 బంతుల్లోనే 1 సిక్సర్‌, 5 ఫోర్లతో  36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  అలాగే హబీబుర్ రహ్మాన్ (18), సబ్బీర్ రహ్మాన్ (13), మొహమ్మద్ రిజ్వాన్ (12) కూడా రాణించారు. భారత బౌలర్లలో కెప్టెన్ కృనాల్‌ పాండ్యా  3 వికెట్లు పడగొట్టగా, రాహుల్ త్రిపాఠి ఒక వికెట్ దక్కించుకున్నాడు.

శశాంక్ సింగ్ విధ్వంసకర అర్ధశతకం
అనంతరం 117 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. భారత బ్యాటర్లలో  శశాంక్ సింగ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శాంక్ సింగ్ కేవలం 15 బంతుల్లోనే 1 ఫోర్, 7 భారీ సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు సాధించాడు.  అలాగే రాహుల్ త్రిపాఠి (32 పరుగులు, 12 బంతుల్లో, 3 సిక్సర్లు, 3 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)