Breaking News

పాక్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన ఊతప్ప‌, డీకే..

Published on Fri, 11/07/2025 - 13:42

హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌-2025 (Hong Kong Sixes) టోర్నీలో పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో  భార‌త ఓపెన‌ర్ రాబిన్ ఊత‌ప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నుంచే పాక్‌ బౌలర్లను టార్గెట్‌ చేశాడు. ఈ వెటరన్‌ క్రికెటర్‌ కేవలం 11 బంతుల్లోనే  2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. 

అతడితో పాటు కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌, భరత్‌ చిప్లి కూడా బ్యాట్‌ను ఝూళిపించారు. భరత్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 పరుగులు చేయగా.. కార్తీక్‌ కేవలం 6 బంతుల్లోనే 17 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో కువైట్‌పై ఘన విజయం సాధించింది.

కువైట్‌ నిర్ధేశించిన పాకిస్తాన్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి  చేధించింది. లక్ష్య చేధనలో పాక్‌ కెప్టెన్‌  అబ్బాస్‌ అఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.  అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్‌, 8 సిక్స్‌లతో 55 పరుగులు చేసి రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు అఫ్గానిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది.
చదవండి: పాకిస్తాన్‌ కెప్టెన్‌ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)