Breaking News

సంచలన క్యాచ్‌.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి!

Published on Thu, 05/11/2023 - 20:08

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీలైన వద్ద అతను చేసిన విన్యాసం అబ్బురపరిచింది. కొంచెం అటు ఇటు అయినా సిక్సర్‌ వెళ్లేదే. కానీ హెట్‌మైర్‌ ఆ తప్పు చేయకుండా చాలా పద్దతిగా.. బ్యాలెన్స్‌తో క్యాచ్‌ తీసుకోవడం విశేషం.

కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. బౌల్ట్‌ వేసిన ఓవర్‌ రెండో బంతిని రాయ్‌ డీప్‌ స్వ్కేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. స్లోబాల్‌ కావడంతో బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకిన బంతి గాల్లోకి లేచింది. అయితే లాంగాఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌ డీప్‌స్క్వేర్‌ లెగ్‌ వద్దకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకున్నాడు. అయితే కొంచెం పట్టు తప్పినా హెట్‌మైర్‌ బౌండరీ రోప్‌ను తాకేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'మా కెప్టెన్‌ బ్యాటింగ్‌ విఫలం వెనుక సీక్రెట్‌ అదే!'

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)