Breaking News

క్లాసెన్‌ సుడిగాలి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌ 

Published on Thu, 07/14/2022 - 20:07

ఇంగ్లండ్‌ గడ్డపై రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) ఇంగ్లండ్‌ లయన్స్‌ను రెండో వార్మప్‌ మ్యాచ్‌లో ఢీకొంది. తొలి మ్యాచ్‌లో లయన్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైన ప్రొటీస్‌.. ఈ మ్యాచ్‌లో కోలుకున్నట్లు కనిపించింది. ఈ 50 ఓవర్స్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ టీమ్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ సుడిగాలి శతకంతో (85 బంతుల్లో 123; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇంగ్లండ్‌ బౌలర్లపై విరుచుకుపడగా.. వాన్‌ డెర్‌ డస్సెన్‌ (61), ఫెలుక్వాయో (67) అర్ధసెంచరీలతో రాణించారు.

ఇదిలా ఉంటే, జులై 19న ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో దక్షిణాఫ్రికా సిరీస్‌ మొదలవుతుంది. జులై 22, 24 తేదీల్లో రెండు, మూడు వన్డేలు,  ఆతర్వాత 27, 28, 31 తేదీల్లో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. ఆగస్ట్‌ 17-సెప్టెంబర్‌ 12 వరకు 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగనుండటం విశేషం. టెస్ట్‌లకు డీన్‌ ఎల్గర్‌, వన్డేలకు కేశవ్‌ మహారాజ్‌, టీ20లకు డేవిడ్‌ మిల్లర్‌లు సౌతాఫ్రికా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
చదవండి: డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్‌ పేసర్‌పై వేటు

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)