Breaking News

ఐపీఎల్‌లో హర్షల్‌ పటేల్‌ నయా రికార్డు

Published on Mon, 10/11/2021 - 23:04

Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ చరిత్ర సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్‌ పటేల​ 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్‌ ఉండడం విశేషం. తద్వారా హర్షల్‌ పటేల్‌ సీఎస్‌కే బౌలర్‌ డ్వేన్‌ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.

2013 ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆ సీజన్‌లో 32 వికెట్లు తీశాడు. హర్షల్‌ పటేల్‌, బ్రావోల తర్వాత  రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్‌, 30 వికెట్లు, ఐపీఎల్‌ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్‌ ఫాల్కనర్‌ (28వికెట్లు, 2013 ఐపీఎల్‌), లసిత్‌ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్‌), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్‌ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కేకేఆర్‌ విజయానికి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది.  

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)